హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రాజ్యాంగ పరిరక్షణకు కార్మికులు కృషి చేయాలి'

NRPT: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట గురువారం గేట్ మీటింగ్ నిర్వహించారు. రాజ్యాంగ పరిరక్షణతో పాటు కార్మిక హక్కుల సాధనకు పోరాడాలని డిపో గౌరవ అధ్యక్షుడు జి. వెంకట్రామిరెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బండమీది బలరాం పిలుపునిచ్చారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును ఘనంగా జరుపుకోవాలని కోరారు.