KMR: కామారెడ్డి పట్టణంలోని 17వ వార్డులో ఇందిరమ్మ కుటుంబ జీవితబీమా నమోదు మూడో రోజు కొనసాగింది. వాసవి స్కూల్ ప్రాంగణం, రైల్వే గేట్ పక్కన ఉన్న ముప్మా కేంద్రంలో వార్డు వారీగా నమోదు చేస్తున్నారు. రేపటిలోగా అర్హులు సభ్యత్వం పొందాలని అధికారులు సూచించారు. కౌన్సిలర్ లోలం శ్రీనివాస్, వార్డు అధికారి సూర్య పాల్గొన్నారు. వార్డు ప్రజలు పథకం వివరాలు తెలుసుకున్నారు.
తెలంగాణ
17వ వార్డులో బీమా నమోదు కొనసాగింపు


