హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలి

ADB: విశ్వంలోని అతిపెద్ద రాజ్యాంగమైన భారత రాజ్యాంగంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ప్రధానోపాధ్యాయుడు మెస్రం శేఖర్ అన్నారు. గురువారం గాదిగూడ మండలంలోని అర్జుని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా రాజ్యాంగ నిర్మాత డా.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళుర్పించారు.