HYD: భారతీయ యువతకు ప్రపంచాన్ని శాసించే శక్తి ఉందని, డ్రగ్స్ బారిన పడి యువశక్తి నిర్వీర్యమైతే నష్టమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. పరిస్థితి చేతులు దాటకుండా డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తొలిరోజు పాదయాత్ర తర్వాత యువత స్వచ్ఛందంగా భాగస్వాములై డ్రగ్స్‌ను అడ్డుకుంటారనే విశ్వాసం కలిగిందని తెలిపారు.
తెలంగాణ
VIDEO: డ్రగ్స్‌ను అడ్డుకుంటారనే విశ్వాసం కలిగింది: కిషన్‌రెడ్డి


