హైదరాబాద్: 28°C
తెలంగాణ

'లబ్ధిదారులు ఖాతాలను పరిశీలించుకోవాలి'

BHPL: కొత్తపల్లిగోరి మండలంలోని నూతన పింఛన్లు మంజూరైన లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాల స్థితిని వెంటనే పరిశీలించుకోవాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సుదనబోయిన ఓం ప్రకాష్ సూచించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ..దరఖాస్తు సమయంలో సమర్పించిన ఖాతాలు ఇనాక్టివ్‌లో ఉన్నాయా, హోల్డ్‌లో ఉన్నాయా తెలుసుకొని, పింఛన్ నగదు జమయ్యేలా యాక్టివ్‌లో ఉంచుకోవాలని కోరారు.