WGL: నల్లబెల్లి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు సందర్భంగా నల్లబెల్లి బస్టాండ్ కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి ఎంఆర్పీఎస్, ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బొట్ల ప్రతాప్ నరేష్ మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవాలని, అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని SC,ST,BC ప్రజలను కోరారు.
తెలంగాణ
'భారత రాజ్యాంగం వర్ధిల్లాలి'


