హైదరాబాద్: 28°C
తెలంగాణ

దేవాలయ స్వాగత తోరణాన్ని ప్రారంభించిన MLA

HNK: నగరంలోని టీచర్స్ కాలనీ ఫెజ్ -1లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ స్వాగత తోరణ ప్రారంభోత్సవ కార్యక్రమం ఇవాళ జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ MLA కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా దేవాలయ కమిటీ, కాలనీ కమిటీ సభ్యులతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి, స్వాగత తోరణాన్ని ప్రారంభించారు.