హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలూరులో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

NZB: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆలూరు పట్టణంలో మాల సంఘ సభ్యుల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాల సంఘ సభ్యులు పెండ శేఖర్, అబ్బా అన్వేష్, తలారి నడిపెన్న, సంతు, తలారి మల్లేశ్, తలారి సజున్, పెండ ఉదయ్, భోజన్న, ప్రశాంత్ పాల్గొన్నారు.