అన్నమయ్య జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు కీలక సమాచారం. పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ప్రభుత్వ పరీక్షల విభాగం సవరించింది. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 5 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 14 నుంచి 18 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది.
ఆంధ్రప్రదేశ్
టెన్త్ పరీక్ష ఫీజు గడువు సవరణ


