SRPT: మునగాల మండలం రేపాల గ్రామంలో గురువారం రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ మొగిలిచర్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించి, గ్రామ ప్రజలు, పెద్దలతో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన హక్కులు, సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని అన్నారు.
తెలంగాణ
'రాజ్యాంగ విలువలే సమాజానికి పునాది'


