JN: అచ్చంపేట మండలం మద్దిమడుగు గ్రామంలో నిర్వహించనున్న శ్రీ సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠ భూమిపూజ కార్యక్రమానికి పాలకుర్తి నియోజకవర్గ బంజారా నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. విగ్రహ ప్రతిష్టాపనతో గిరిజనుల గౌరవం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గిరిజనుల పక్షపాతి అన్నారు.
తెలంగాణ
సేవాలాల్ మహారాజ్ భూమిపూజకు తరలివెళ్లిన నేతలు


