హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సికింద్రాబాద్‌లో దుండగుల హల్‌చల్

HYD: సికింద్రాబాద్ తాడ్‌బండ్‌లోని బీఎన్కే కాలనీలో అర్ధరాత్రి దుండగులు ఓ ఇంటి తాళం పగలగొట్టి లోపలికి చొరబడేందుకు యత్నించారు. ఇంట్లో మాటలు వినిపించడంతో భయపడి పరారైనట్లు సమాచారం. తర్వాత బయట పార్క్ చేసిన బైక్‌ను దొంగిలించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. వరుస ఘటనలతో ఆందోళన చెందుతున్న కాలనీవాసులు రాత్రి పూట పోలీసు పెట్రోలింగ్ పెంచాలని కోరుతున్నారు.