SRPT: బొల్లంపల్లి గ్రామానికి వెళ్లే 1.5 కిలోమీటర్ల రహదారి దుస్థితితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరు దశాబ్దాలుగా రోడ్డు నిర్మాణానికి నోచుకోకపోవడంతో గుంతలు, బురదలో ప్రయాణం నరకప్రాయంగా మారింది. విద్యార్థులు, రైతులు, వృద్ధులు నిత్యం అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిధులు మంజూరు చేసి బీటీ రోడ్డు నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
తెలంగాణ
60 ఏళ్లుగా మారని బొల్లంపల్లి రోడ్డు కష్టాలు!


