KMM: 77వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఖమ్మం అంబేద్కర్ సెంటర్లో SKM రైతు సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి, రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, సమానత్వం, సామాజిక న్యాయాన్ని కాపాడుకోవాలని పేర్కొన్నారు.
తెలంగాణ
ఖమ్మంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు


