హైదరాబాద్: 28°C
తెలంగాణ

ATC కేంద్రాల్లో సిబ్బంది కొరత

HYD పరిధిలోని ఓల్డ్ సిటీ, మల్లేపల్లి సహా అనేక చోట్ల ITI కాలేజీల్లో ATC ఏర్పాటు చేసింది. కానీ ఆయా కేంద్రాల్లో విద్యార్థులకు నైపుణ్యాలు నేర్పించే సిబ్బంది లేకపోవడంతో కాలేజీలకు విద్యార్థులు వెళ్లని పరిస్థితి ఏర్పడుతోంది. ప్రాక్టికల్ స్కిల్స్ కరవైపోతున్నాయని, వెంటనే సిబ్బంది నియామకం చేపట్టి, పరిశ్రమలకు నిపుణులను తయారు చేయాలని విద్యార్థులు అధికారులను కోరారు.