మంచిర్యాల: జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అర్కాల హేమలత నియామకంపై పద్మశాలి, బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆమె చేసిన సేవలను గజెల్లి వెంకటయ్య కొనియాడారు. హేమలత నియామకానికి సహకరించిన ఎర్రబెల్లి స్వర్ణ, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, కొక్కిరాల సురేఖకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
హేమలత నియామకంపై బీసీ సంఘాల హర్షం


