KRNL: ఎమ్మిగనూరు అంబేద్కర్ నగర్లో 77వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కదిరికోట ఆదెన్న పిలుపునిచ్చారు. సమానత్వం, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వం రాజ్యాంగ ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మిగనూరులో ఘనంగా దినోత్సవ వేడుకలు


