MBNR: కురుమూర్తి స్వామి జాతర బ్రహ్మోత్సవాలను డిసెంబర్ 3 వరకు పొడిగించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ నెల 11న ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా 25న అలంకరణ తొలగించాల్సి ఉండగా, భక్తుల రద్దీ, కోరిక మేరకు స్వామివారి అలంకరణ మహోత్సవాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు కోరారు.
తెలంగాణ
కురుమూర్తి జాతర పొడిగింపు


