MBNR: జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏఈఆర్వో, తహసీల్దార్ సమావేశమై SIR–2026 పురోగతిని సమీక్షించారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ గడువును డిసెంబర్ 15 వరకు పొడిగించామని, తుది ఓటర్ల జాబితాను డిసెంబర్ 22న ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. ASDD జాబితాలోని ఓటర్లకు బీఎల్వోలు మరోసారి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేస్తారని పేర్కొన్నారు.
తెలంగాణ
డిసెంబర్ 22న తుది ఓటర్ల జాబితా ప్రకటన


