హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో తగ్గుతున్న సాధారణ ప్రసవాలు

MDK​: ఉమ్మడి మెదక్ జిల్లాల్లో సాధారణ ప్రసవాల సంఖ్య ఆందోళనకరంగా పడిపోతోంది. ఏటా జరిగే దాదాపు 45 వేల ప్రసవాల్లో 70 శాతం సిజేరియన్ల ద్వారానే జరుగుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో 85 శాతం (సిద్దిపేటలో 89%), ప్రభుత్వ దవాఖానాల్లో 50 శాతం వరకు ఆపరేషన్లు చేస్తున్నారు. కాసుల కోసం ప్రైవేట్ ఆసుపత్రుల తీరు, నిరుపేద కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోంది.