MHBD: జిల్లా కేంద్రంలోని గిరిజన డిగ్రీ గురుకులంలో విద్యార్థిని ప్రసవ ఘటనపై డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వివేక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భవతి అయిన విద్యార్థిని విషయంలో కళాశాల యజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తీవ్రంగా మండిపడ్డారు. నవజాత శిశు మృతిపై సమగ్ర విచారణ జరిపి, ప్రిన్సిపల్, ఏఎన్ఎం, హౌస్ మాస్టర్‌లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: విద్యార్థిని ప్రసవ ఘటనపై వివేక్ ఆగ్రహం


