MLG: ములుగు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 119 మంది నర్సింగ్ ఆఫీసర్లకు బ్యాడ్జింగ్, క్యాపింగ్ వేడుక నిర్వహించారు. సూపరింటెండెంట్ డాక్టర్ వి. చంద్రశేఖర్ స్వాగతం పలికారు. శాశ్వత నియామకాలతో ఏజెన్సీ ప్రజలకు వైద్య సేవలు మెరుగుపడతాయని తెలిపారు. రోగుల పట్ల కరుణ, ఓర్పు, అంకితభావంతో సేవలందించాలని సూచించారు. అనంతరం నర్సింగ్ ఆఫీసర్లు సేవా ప్రతిజ్ఞ చేశారు.
తెలంగాణ
GGHలో 119 మంది నర్సింగ్ ఆఫీసర్లకు ఘన స్వాగతం


