ASF: ఆదివాసీ గిరిజన రాష్ట్ర మహాసభలకు పంచాయతీ ఎంప్లాయిస్ యూనియన్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించే మహాసభలు, బహిరంగ సభను విజయవంతం చేయాలని యూనియన్ కార్యదర్శి శ్రీకాంత్ పిలుపునిచ్చారు. జిల్లాలోని గ్రామ పంచాయతీ సిబ్బంది, కార్మికులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.
తెలంగాణ
గిరిజన రాష్ట్ర మహాసభలకు యూనియన్ మద్దతు


