GDWL: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని గద్వాల పట్టణంలో టౌన్ స్వేరోస్ ప్రధాన కార్యదర్శి ఎండీ నవీద్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వేరోస్ నాయకులు మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని భారత రాజ్యాంగం కల్పించిందని కొనియాడారు.
తెలంగాణ
గద్వాలలో రాజ్యాంగ దినోత్సవం.. అంబేద్కర్‌కు నివాళులు


