NDL: ఆళ్లగడ్డలోని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నివాసంలో అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా ఇవాళ నిర్వహించారు. నియోజకవర్గంలోని అయ్యప్ప స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు సుఖసంతోషాలతో, రైతులు పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని, ఆళ్లగడ్డ అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే ప్రార్థించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజల సుఖసంతోషాల కోసం ప్రత్యేక ప్రార్థనలు


