హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజ్యాంగ రక్షణ ప్రతిజ్ఞ సభకు సర్పంచ్‌కు ఆహ్వానం

SRCL: ఇల్లంతకుంటలో నేడు నిర్వహించనున్న 77వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ రక్షణకై ప్రతిజ్ఞ సభకు గ్రామ సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఎం. రాజును మండల అభివృద్ధి ఐక్య వేదిక ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ మేరకు అధ్యక్షుడు సావనపెల్లి రాకేష్, ఉపాధ్యక్షుడు బత్తిని భూమేష్ గౌడ్, యువజన నాయకుడు బద్దం రమణరెడ్డి తదితరులు ఆహ్వాన పత్రిక అందజేశారు.