హైదరాబాద్: 28°C
తెలంగాణ

బుగులోని జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: MLA

BHPL: రేగొండ మండలం తిరుమలగిరిలో జరుగుతున్న బుగులోని శ్రీ వేంకటేశ్వరస్వామి జాతరకు భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. ఇవాళ ఏర్పాట్లను పరిశీలించి, వైద్యం, తాగునీరు, పారిశుధ్యం, బందోబస్తు, ప్రత్యేక బస్సులు, పార్కింగ్ సదుపాయాలపై సూచనలు చేశారు.