MNCL: జన్నారం మండల కేంద్రంలోని కొత్తపేట గ్రామంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ దినేష్ నాయక్, కార్యదర్శి భీమ్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ గొప్పతనాన్ని, రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలను గుర్తుచేసుకున్నారు.
తెలంగాణ
కొత్తపేటలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు


