హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సంవిధాన్ రక్షక్ కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు

WGL: ఏఐసీసీ ఆధ్వర్యంలో HYDలో నిర్వహిస్తున్న సంవిధాన్ రక్షక్ కార్యక్రమానికి వరంగల్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులు ఇవాళ భారీగా తరలివెళ్లాయి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయూబ్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు భారీ కాన్వాయ్‌తో హైదరాబాద్‌కు బయలుదేరారు. రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల కాపాడటమే లక్ష్యంగా నిర్వహిస్తున్నట్లు అయూబ్ తెలిపారు.