హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఫ్లైఓవర్ వద్ద డీసీఎం ఢీకొని ప్రమాదం

SRPT: కోదాడ పట్టణ శివారులోని మేళ్లచెరువు ఫ్లైఓవర్ వద్ద ఈరోజు హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వైపు వెళ్తున్న డీసీఎం ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.