హైదరాబాద్: 28°C
తెలంగాణ

భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ ఇదే.!

WGL: పట్టణ కేంద్రంలోని భద్రకాళి ఆలయంలో ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీకమాసం గురువారం సందర్భంగా తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచి అమ్మవారికి విశేష అభిషేకాలు చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తుల సమక్షంలో ఉదయపు హారతి ఇచ్చారు. దీంతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది.