హైదరాబాద్: 28°C
తెలంగాణ

HYDకి తరలి వెళ్లిన జనగామ నేతలు

JN: HYDలో నిర్వహిస్తున్న ‘సంవిధాన్ రక్షా మార్చ్’లో పాల్గొనేందుకు జనగామ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు అధిక సంఖ్యలో తరలివెళ్లారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం వంటి ప్రజాస్వామ్య మూల సూత్రాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని కాంగ్రెస్ సేవాదళ్ నాయకులు అన్నారు.