NLR: వరికుంటపాడు మండలంలోని ఫార్చ్యూన్ ఇండేన్ గ్యాస్ ఏజెన్సీలో పది రోజులుగా సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసరంగా అవసరమైన వారు పామూరులో బ్లాక్ మార్కెట్‌లో ఒక్కో సిలిండర్‌కు రూ.2 వేలు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. అధికారులు స్పందించి సరఫరాను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
వరికుంటపాడులో గ్యాస్ సిలిండర్ల కొరత


