NZB: జిల్లాలో వెయ్యికి పైగా ఆర్వో ప్లాంట్లు కొనసాగుతున్నాయి. 20 లీటర్ల క్యాన్కు రూ.15 నుంచి రూ.30 వరకు విక్రయిస్తున్నారు. అయితే అనేక ప్లాంట్లకు అనుమతులు లేకపోవడం, భూగర్భజలాల వినియోగంపై పర్యవేక్షణ లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతుండటంతో ప్రజారోగ్యంపై ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
తెలంగాణ
ఆర్వో ప్లాంట్ల నీటి నాణ్యతపై ఆందోళన


