కరీంనగర్ : రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా టీపీసీసీ పిలుపు మేరకు హైదరాబాద్‌లో చేపట్టిన 'సంవిధాన్ రక్షా మార్చ్'కు కరీంనగర్ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ ఆధ్వర్యంలో సుమారు 150 మంది నేతలు, కార్యకర్తలు గురువారం బస్సులు, కార్లలో తరలివెళ్లారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల కాపాడటమే లక్ష్యంగా మార్చ్‌లో పాల్గొననున్నట్లు నాయకులు తెలిపారు.
తెలంగాణ
సంవిధాన్ రక్షా మార్చ్‌కు కరీంనగర్ కాంగ్రెస్ నేతలు


