MLG: కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం బీట్ పరిధిలో కలప అక్రమ రవాణా వ్యవహారం కలకలం రేపుతోంది. బేస్ క్యాంప్ సిబ్బంది రూ.25 వేలు తీసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో తొమ్మిది మందిపై పోలీసులకు ఫిర్యాదు నమోదు చేయగా విచారణ కొనసాగుతోంది. ఇవాళ కంతనపల్లి అటవీ ప్రాంతంలోని జిట్రేగి టేకు కలపను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ
VIDEO: జిట్రేగి, టేకు కలప అక్రమ రవాణాపై విచారణ


