హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిట్టగూడెం కళాశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

BDK: అశ్వాపురం మండలంలోని మిట్టగూడెం తెలంగాణ గిరిజన గురుకుల డిగ్రీ బాలుర కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవి బండారుపల్లి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ ప్రాముఖ్యతను స్మరించుకున్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.