హైదరాబాద్: 28°C
తెలంగాణ

లేబర్ కోడ్ల రద్దుకు ఆర్టీసీ కార్మికుల డిమాండ్

NLG: లేబర్ కోడ్లను రద్దు చేయాలని, విద్యుత్ బస్సుల విధానంలో మార్పులు తీసుకురావాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ డిపో గౌరవ అధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు. డిసెంబర్ 1 నుంచి 3 వరకు ఢిల్లీలో నిర్వహించే 'ఛలో పార్లమెంట్–ఢిల్లీ ఆక్యుపై' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ నల్గొండ డిపో ఎదుట కరపత్రాలను ఆవిష్కరించారు.