WGL: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం వివిధ సరుకుల ధరలు ఈ విధంగా నమోదయ్యాయి. క్వింటాల్ పత్తి ధర రూ. 9100, క్వింటాల్ మక్కలు ధరలు రూ.3155, క్వింటాల్ తేజ మిర్చి (కొత్త) ధర రూ.22500, క్వింటాల్ 341 (కారంకాయ) ధర రూ.22500, క్వింటాల్ వండర్ హాట్ (AC) ధర రూ.30000, క్వింటాల్ టమాటా మిర్చి ధర రూ. 38000గా పలికింది.
తెలంగాణ
నేటి మిర్చి, పత్తి ధరలు ఇలా!


