SRCL: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగిని టి. సరోజినీదేవిని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మంథనిలో నిన్న ఘనంగా సత్కరించారు. 1998లో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించి, పదోన్నతిపై సీనియర్ అసిస్టెంట్‌గా ఎదిగిన ఆమె సేవలను మంత్రి అభినందించారు. సంగీత నృత్య పాఠశాల అభివృద్ధిలో సిబ్బంది కృషి ప్రశంసనీయమని కొనియాడారు.
తెలంగాణ
రాచర్ల బోప్పాపూర్ ఉద్యోగినికి మంత్రి సన్మానం


