MLG: వెంకటాపురం మండలలో ఇవాళ జరిగిన హత్య కలకలం రేపింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భార్య తన ప్రియుడితో కలిసి భర్త నరేష్‌ను హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. బెస్తగూడెం గ్రామానికి చెందిన గుండారం సత్యంతో కలిసి నరేష్ మెడకు ఉరితాడు బిగించి హత్య చేసినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
తెలంగాణ
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య


