హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రభుత్వంపై విరుచుకుపడిన కొమరం భీం వారసులు

ASF: కొమురం భీం వర్ధంతి వేడుకలకు రూ.కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వాలు, ఆయన వారసుల కుటుంబానికి ఏం చేశాయని ఆయన మనుమడు సోనేరావు ప్రశ్నించారు. సిర్పూర్ (U) లో గురువారం మాట్లాడుతూ...తమ గ్రామానికి రోడ్డు, తాగునీరు, ఇల్లు వంటి కనీస సౌకర్యాలు లేవని, పిల్లలు మంచి పాఠశాలలో చదివేందుకు ప్రభుత్వం సహకరించాలన్నారు. గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు.