PDPL: నిరుపేద కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాల నమోదు ప్రక్రియ 57వ డివిజన్ కాకతీయ నగర్లో నిన్న ప్రారంభమైంది. డిప్యూటీ మేయర్ ఎల్లయ్య ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, అర్హులు డిసెంబర్ 18లోగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ
నిరుపేద కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించడమే లక్ష్యం


