MHBD: విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, సంక్షేమం చూడాల్సిన గురుకుల యాజమాన్యం 9 నెలల గర్భవతిని ముందే గుర్తించలేకపోవడం అనేక ప్రశ్నలకు తావిస్తోందని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. నవజాత శిశువు మృతి ఘటనపై మహబూబాబాద్ ఆర్సీవో కార్యాలయం ఎదుట డీఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ, పీవైఎల్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ప్రిన్సిపల్, హౌస్ మాస్టర్, ఏఎన్ఎంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
VIDEO: గురుకుల ఘటనపై భగ్గుమన్న విద్యార్థి సంఘాలు


