MDK: నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలోని పాపన్నయ్య కుంటలో ఉపాధి హామీ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్ 'వీబీజీ రాంజీ' పథకంలో భాగంగా చెరువు పూడికతీత పనులు చేపట్టినట్లు ఫీల్డ్ అసిస్టెంట్ బాలరాజ్ తెలిపారు. ఈ పనుల ద్వారా చెరువులో కూరుకుపోయిన మట్టిని తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతున్నామని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
కల్వకుంటలో జోరుగా ఉపాధి హామీ పనులు


