HNK: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వర్కింగ్, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ఇవాళ మార్నింగ్ వాక్ నిర్వహించారు. హన్మకొండ అదాలత్ సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ఉద్యోగులు ర్యాలీగా సాగారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి, రాజ్యాంగ పీఠికను చదివారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు.
తెలంగాణ
VIEDO: రాజ్యాంగ విలువలను కాపాడుతాం: ఉద్యోగులు


