MDK: చేగుంట మండలం వడియారం రైల్వే స్టేషన్‌లో కాచిగూడ–కరీంనగర్ డెమో రైలు నుంచి ఓ ప్రయాణికురాలు ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడటంతో ఆమెకు కాలుకు తీవ్ర గాయాలయ్యాయి . ఈ ఘటనపై వెంటనే స్పందించిన 108 అత్యవసర వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ప్రయాణికురాలికి ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.
తెలంగాణ
రైలు నుంచి జారిపడి మహిళకు గాయాలు


