హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉమ్మడి జిల్లా వాతావరణ వివరాలు

NZB: గడిచిన 24 గంటల్లో ఉమ్మడి NZB జిల్లాలో నమోదైన వాతావరణ పరిస్థితులను అధికారులు వెల్లడించారు. KMR జిల్లా దోమకొండలో 44.8mm మోస్తరు వర్షపాతం నమోదైంది. భిక్కనూర్ 5.3mm, బీబీపేట 1mm రికార్డై, ఎల్పుగొండలో 19.3°C ల కనిష్ఠ, కొల్లూరు 34.5°C ల ఉష్ణోగ్రత గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా NZB జిల్లా చిమన్ పల్లిలో 19°C ల కనిష్ఠ, ధర్పల్లిలో 35°C లరికార్డ్ అయ్యాయి.