హైదరాబాద్: 28°C
తెలంగాణ

సేవాలాల్ ఆలయ భూమి పూజకు తరలివెళ్లిన నాయకులు

MHBD: అచ్చంపేటలో జరగనున్న సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయ భూమిపూజకు నర్సింహులపేట మండల నాయకులు, ప్రజాప్రతినిధులు ఇవాళ పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. మండల అధ్యక్షుడు బొబ్బ సోమిరెడ్డి, మాజీ అధ్యక్షుడు జిలకర రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ చిర్ర సతీష్ ఆధ్వర్యంలో సర్పంచులు, నాయకులు బయలుదేరారు. సేవాలాల్ ఆశయాలు, బోధనలు సమాజానికి మార్గదర్శకమని వారు తెలిపారు.