హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పేద ప్రజల సంక్షేమం కోసమే ఇందిరమ్మ పథకం'

GDWL: గద్వాల మండలం తుర్కొనిపల్లీ గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే మల్లా కృష్ణ మోహన్ రెడ్డి హాజరయ్యారు. గృహ ప్రవేశానంతరం ఎమ్మెల్యే లబ్ధిదారులకు కానుకను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసమే ఇందిరమ్మ ఇంటి పథకాన్ని తీసుకొచ్చిందని అన్నారు. అర్హులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.